Wednesday, February 4, 2026
HomeEntertainmentశభాష్ రవి బాసర

శభాష్ రవి బాసర

- Advertisment -

ఆగస్టు 15వ తేదీన ప్రారంభమైన 15 చిత్రాలు 15 దర్శకులు కాన్సెప్ట్ లో జనవరి 7 వ తేదీన 7 సినిమాలు ట్రైలర్స్ కార్యక్రమంలో అందరికంటే ముందుగా ఒక సినిమాని కంప్లీట్ చేసిన దర్శకుడు రవి బాసరని అభినందిస్తున్న సినిమా ప్రముఖులు హీరో సుమన్ గారు మరియు అశోక్ కుమార్ గారు దామోదర్ ప్రసాద్ గారు నిర్మాత రామ సత్యనారాయణ మరో నిర్మాత భరత్ కుమార్ లు కలసి “యండమూరి కథలు” అనే చిత్రాన్ని అందరి కంటే ముందుగా పూర్తి చేసి సెన్సార్ కి సబ్మిట్ చేసిన దర్శకుడు రవి బాసరని ఘనంగా సన్మానించారు. ఈ చిత్రానికి సంగీతం SSV, కెమెరా విమల్ దిలీప్. అతి త్వరలో సెన్సార్ పూర్తి చేసి థియేటర్లలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు!!

- Advertisment -
RELATED ARTICLES

Most Popular

Recent Comments