పుష్ప-2″ చిత్రానికి సౌత్ కంటే నార్త్ లో మరీ ఎక్కువ క్రేజ్ కనబడుతోంది. ఇప్పటివరకు షారుక్ “జవాన్” పేరిట గల మొదటి రోజు రికార్డు (65 కోట్లు) చెరిగిపోయి… సరికొత్త రికార్డు క్రియేట్ అయ్యే అవకాశం ఉందని, అక్కడి ట్రేడ్ పండిట్స్ అంచనా వేస్తున్నారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ చిత్రం పలు రికార్డులు సొంతం చేసుకునే అవకాశం ఉంది!!
