HomeEntertainmentఓం చాప్టర్1 ఉథిరం

ఓం చాప్టర్1 ఉథిరం

- Advertisment -

హీరో ధనుష్ లేటెస్ట్ యాక్షన్ డ్రామా ‘ఓం: చాప్ట‌ర్‌1-ఉధిరం’. ఈ మూవీలో కీల‌క పాత్ర‌లో న‌టించిన‌ మ‌ల‌యాళ మెగాస్టార్ మ‌మ్ముట్టి పుట్టిన‌రోజు (సెప్టెంబ‌ర్ 7) సంద‌ర్భంగా ఆయ‌న పాత్ర‌కు సంబంధించిన బ‌ర్త్ డే స్పెష‌ల్ వీడియో గ్లింప్స్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. ‘ఓం: చాప్ట‌ర్‌1-ఉధిరం’ చిత్రంలో మ‌మ్ముట్టి ప‌వ‌ర్‌ఫుల్ రోల్‌లో క‌నిపించ‌బోతున్నారు.
రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “ఓం: చాప్టర్1- ఉదిరం: ది బ్ల‌డ్ ఉడ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోంది. ఈ చిత్రంలో ధనుష్, సాయి పల్లవి, శ్రీలీల, మమ్ముట్టి, నసీరుద్దీన్ షా, ఇంద్రన్స్ వంటి భారీ తారాగణం నటిస్తున్నారు. వండ‌ర్ బార్ ఫిల్మ్స్‌, ఆర్ టేక్ స్టూడియోస్ బ్యాన‌ర్స్‌పై శ్రద్ధా అగర్వాల్, ధనుష్, అజ్మత్ జగ్మగ్ నిర్మిస్తోన్న ఈ సినిమా అక్టోబర్ 16న వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ అవుతోంది.

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments