ఇటీవలే నిరాడంబరంగా పెళ్లి చేసుకున్న కీర్తి సురేష్… తను నటించిన సినిమా “బేబీ జాన్” ప్రమోషన్ కార్యక్రమాల కోసం తగిన సమయం వెచ్చిస్తుండడం ఆమె అంకితభావాన్ని సూచిస్తోందని అందరూ మెచ్చుకుంటున్నారు. హనీమూన్ పేరుతో ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనలేనని చెప్పి తప్పించుకోవడానికి అవకాశం ఉన్నా… ఆమె ఆ పని చేయకపోవడం కీర్తి ఇమేజ్ మరింత పెంచుతోంది!!