జగపతి ఆర్ట్స్ బ్యానర్‌ని పునరుద్ధరించి సినిమాలు తీసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు హీరో టర్నెడ్ విలన్ జగపతిబాబు. అందులో భాగంగా ఇప్పటికే ‘లిటిల్ హార్ట్స్’తో బిగ్ సక్సెస్ అందుకున్న దర్శకుడు సాయి మార్తాండ్ కి జగపతిబాబు అడ్వాన్స్ ఇచ్చారని సమాచారం. ఇటీవల విడుదలైన “లిటిల్ హార్ట్స్” చిత్రం అనూహ్య విజయం సాధిస్తుండడం తెలిసిందే!!
మళ్లీ నిర్మాతగా జగ్గుభాయ్
RELATED ARTICLES