HomeEntertainmentనిహారిక కొణిదెల న్యూ ప్రాజెక్ట్

నిహారిక కొణిదెల న్యూ ప్రాజెక్ట్

- Advertisment -

డిజిటల్ స్టోరీటెల్లింగ్‌కు మంచి భవిష్యత్తు ఉంటుందని చాలామందికి గుర్తించకముందే ఆ దిశగా అడుగులు వేసిన నిహారిక కొణిదెల.. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్‌ను ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న నిర్మాణ సంస్థగా తీర్చిదిద్దారు. ఇప్పటివరకు సినిమాలు, వెబ్ కంటెంట్‌తో ప్రేక్షకులను అలరిస్తూ వచ్చిన ఈ సంస్థ.. ఇప్పుడు మరో కొత్త రంగంలోకి అడుగుపెడుతోంది. ఇందులో భాగంగా ‘పింక్ ఎలిఫెంట్ మ్యూజిక్’ పేరుతో ప్రత్యేక మ్యూజిక్ ఛానల్‌ను ప్రారంభించారు. ఈ కొత్త ప్రయాణానికి నిహారిక నిర్మిస్తోన్న రాబోయే తెలుగు సినిమా ‘పాకెట్ రాకెట్స్’ ఆల్బమ్‌తో శ్రీకారం చుట్టనున్నారు. గ్యాని సంగీతం అందించిన ఈ సినిమా ఆల్బమ్ హై ఎనర్జీతో ఆకట్టుకోనుంది. పింక్ ఎలిఫెంట్ మ్యూజిక్ నుంచి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తొలి మ్యూజికల్ ప్రాజెక్ట్ ఇదే!!

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments