HomeEntertainmentఅంతగా వెలుగులోకి రాని ఓ ఆదర్శ సోదరుడి గాథ

అంతగా వెలుగులోకి రాని ఓ ఆదర్శ సోదరుడి గాథ

- Advertisment -

అత్యాధునిక ఏఐ సాంకేతికతతో ఫోటోరియలిస్టిక్ విజువల్స్, రామాయణంలోని లక్ష్మణుడి వీరగాథను ఆవిష్కరించే ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ ‘ది లక్ష్మణ – అన్‌టోల్డ్ స్టోరీ’. రామాయణ మహాకావ్యంలో శ్రీరాముడికి అండగా నిలిచి, ఎన్నో సాహసాలు చేసిన మహా యోధుడు, శ్రీరాముని సోదరుడు లక్ష్మణుడి జీవితంలోని వెలుగులోకి రాని విశేషాలను వెండితెరపై ఆవిష్కరించేందుకు ‘ది లక్ష్మణ – అన్‌టోల్డ్ స్టోరీ’ పేరుతో ఓ ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని రూపొందిస్తున్నారు. శ్రీమతి మాతా రాజేశ్వరి సమర్పణలో భూమాత ఆర్ట్స్ పతాకంపై ఈ చిత్రం రూపొందుతోంది. పి రాధాకృష్ణ కథను అందించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ మాతా, నితిన్ మాతా నిర్మాతలు!!

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments