HomeEntertainmentఏ ప్రేమకు ఆ గొడుగు

ఏ ప్రేమకు ఆ గొడుగు

- Advertisment -

హీరోయిన్ నభా నటేష్ మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రిన్స్ ధ్రువ సర్జా హీరోగా నటిస్తున్న “కెమిస్ట్రీ” సినిమాలో నభా హీరోయిన్ గా అలరించబోతోంది. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టి.జి.విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. దర్శకుడు విశాల్ ఆత్రేయ రూపొందిస్తున్నారు. ఈ చిత్ర టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు.

కెరీర్ బిగినింగ్ లో రొమాంటిక్ మూవీస్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నభా నటేష్ కొంత గ్యాప్ తర్వాత మళ్లీ ఈ జానర్ లో “కెమిస్ట్రీ” సినిమా చేస్తోంది. ధ్రువ సర్జా, నభా నటేష్ మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఈ సినిమాకు హైలైట్ గా నిలవనుందని చిత్ర బృందం చెబుతోంది!!

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments