HomeEntertainmentభారీ అంచనాలతో రూపొందుతున్న విశ్వక్ సేన్ - కల్ట్ సినిమా October 30 కి విడుదలకు...

భారీ అంచనాలతో రూపొందుతున్న విశ్వక్ సేన్ – కల్ట్ సినిమా October 30 కి విడుదలకు సిద్ధం

- Advertisment -

విశ్వక్ సేన్ హీరోగా, స్వీయ దర్శకత్వంలో,
భారతీయ చలన చిత్రాల్లో నే మొట్ట మొదటి స్లాశర్ థ్రిల్లర్ గా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సినిమా కల్ట్ …

ముఖ్యంగా ఈ మధ్యే విడుదలైన CULT టీసర్ తో ఇటు పరిశ్రమ వర్గాల్లో అటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి,

KGF లాంటి భారీ PAN INDIA చిత్రాలకు మ్యూజిక్ అందించిన సేన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బసూర్ గారు అందించిన పాటలతో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరో సంచలనం కాబోతుంది,

రామోజీ ఫిలిం సిటీ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా వేసిన భారీ సెట్ లో వందలాది మోడల్స్ లతో 40 -50 రోజుల పాటు కీలక సన్నివేశాలు రూపొందించబడ్డాయి..

ఇప్పుడున్న GenZ యూత్ లో ప్రత్యేక మైన కల్ట్ ఫాలోయింగ్ ఉన్న సన్సెషన్ తరుణ్ భాస్కర్ అందించిన డైలాగ్స్ మరో హైలైట్..

తారక్ సినిమా బ్యానర్ పై సందీప్ కాకరాల ఖర్చుకు వెనకాడకుండా అత్యంత భారీగా కొత్త కొత్త టెక్నాలజీ లతో నిర్మిస్తున్న ఈ కల్ట్ సినిమాలో చాలా మంది సినీ దిగ్గజాలు పాలు పంచుకుంటున్నారు,

ANIMAL లాంటి సినిమా లకు సౌండ్ డిజైన్ చేసిన సచిన్ అందిస్తున్న సౌండ్ డిజైన్ ఈ కల్ట్ సినిమాను ఒక ప్రత్యేక స్థాయిలో నిలబెట్టింది,

భారతీయ భాషలతో పాటు, పలు విదేశీ భాషలలో కూడా రూపొందుతున్న కల్ట్ సినిమాలో
విశ్వక్ సేన్, గాయత్రి భరద్వాజ్, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, పుష్ప ఫేమ్ తారక్ పొన్నప్ప, కార్తికేయ, అనిరుధ్, అఖిల్ యజ్ఞ, ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు,

అక్టోబర్ 30 కి విడుదలకు సిద్ధం అవుతున్న ఈ కల్ట్ సినిమా ఎన్ని సంచలనాలు సృష్టిస్తోందో చూద్దాం…

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments