HomeEntertainmentవిశ్వంభర ఇప్పట్లో రానట్లే

విశ్వంభర ఇప్పట్లో రానట్లే

- Advertisment -

కాకా” సినిమాపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు మెగాస్టార్ చిరంజీవి. ఎప్పటికప్పుడు ఈ చిత్రం అప్ డేట్స్ ఇస్తున్నారు. తద్వారా “కాకా” తర్వాతే “విశ్వంభర” అని చెప్పకనే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సంక్రాంతికి “విశ్వంభర” అనే హడావిడి నెమ్మదిగా సద్దుమణగనుంది. “బింబిసార”తో బ్లాక్ బస్టర్ కొట్టిన వశిష్ట “విశ్వంభర” అనంతరం నందమూరి మోక్షజ్ఞను పరిచయం చేసే సువర్ణావకాశం సొంతం చేసుకున్న విషయం తెలిసిందే!!

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments