ప్రముఖ కథానాయకి దీపిక పదుకొనె రెండోసారి తల్లయ్యింది. దీపికతోపాటు భర్త రణ్వీర్, మొదటి బిడ్డ దువా… రెండో మహాలక్ష్మికి సాదర స్వాగతం పలికారు. ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్ గా రాణిస్తూనే… పర్సనల్ లైఫ్ ని అద్భుతంగా ప్లాన్ చేసుకుంటున్న దీపికను ఎంత అభినందించినా తక్కువే. దీపిక నటిస్తున్న “కింగ్” (షారుక్), “రాకా” (అల్లు అర్జున్) విడుదలకు సిద్ధమవుతున్నాయి!

