HomeEntertainmentమెగాఫోన్ పట్టి తీరాలనే దర్శక దీవానాల కోసం

మెగాఫోన్ పట్టి తీరాలనే దర్శక దీవానాల కోసం

- Advertisment -

హర్షిత్ రెడ్డి, స్మేహ మణిమేగలై హీరో హీరోయిన్స్ గా “దీవాన” మూవీ నిర్మించిన వి స్టూడియోస్ సంస్థ ప్రతిభ గల ఔత్సాహిక దర్శకులకు ఆహ్వానం పలుకుతోంది. స్క్రిప్ట్ తో తమను మెప్పించిన వారికి 90 రోజుల్లో డైరెక్షన్ ఛాన్స్ ఇస్తామని ఈ సంస్థ ప్రకటించింది. మీ దగ్గర ఎక్జైటింగ్ స్క్రిప్ట్ ఉంటే తమకు పంపించవచ్చని ప్రకటనలో ప్రొడ్యూసర్స్ వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి తెలిపారు. ప్రతిభ గల ఔత్సాహిక దర్శకులు తమ స్క్రిప్ట్స్ సినాప్సిస్ లేదా పిచ్ డెక్ ను vstudios.office@gmail.com మెయిల్ ఐడీకి పంపవచ్చు!!

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments