72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఇప్పటి వరకు కేవలం 13 తెలుగు చిత్రాలకే స్వర్ణ కమలం (Golden Lotus) దక్కింది. ఆ అరుదైన జాబితాలో మా 35 చిన్న కథ కాదు చోటు దక్కించుకోవడం మా టీం మొత్తానికి గర్వ కారణం….
తెలుగు సినిమా చరిత్రలో స్వర్ణాక్షరాలతో నిలిచిన చిత్ర
స్వర్ణ కమలం అందుకున్న తెలుగు చిత్రాలు:
- శంకరాభరణం (1980) – ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం
- గీతాంజలి (1989) – ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం
- బాల రామాయణం (1997) – ఉత్తమ బాలల చిత్రం
- తిలదానం (2001) – ఉత్తమ తొలి దర్శకుడు
- గ్రహణం (2004) – ఉత్తమ తొలి దర్శకుడు
- బాహుబలి: ది బిగినింగ్ (2015) – ఉత్తమ ఫీచర్ ఫిల్మ్
- శతమానం భవతి (2016) – ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం
- బాహుబలి: ది కన్క్లూజన్ (2017) – ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం
- మహర్షి (2019) – ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం
- RRR (2021) – ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం
- హనుమాన్ (2023) – ఉత్తమ యానిమేషన్ చిత్రం
- కల్కి 2898 AD (2024) – ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం
- 35 చిన్న కథ కాదు (2024) – ఉత్తమ బాలల చిత్రం

