HomeEntertainmentమూడొంతుల షూటింగ్పూర్తి చేసుకున్న సమృద్ధి సినిమాస్

మూడొంతుల షూటింగ్పూర్తి చేసుకున్న సమృద్ధి సినిమాస్

- Advertisment -

సమృద్ది సినిమాస్ బ్యానర్ మీద బేబీ సమృద్ధి సమర్పణలో ప్రొడక్షన్ -1గా భానుకుమార్ రెడ్డి హీరోగా పరిచయం అవుతున్న ఇంకా పేరు పెట్టని సినిమా 70% షూటింగ్ పూర్తి చేసుకుంది. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ సినిమా ఉంటుందని చిత్ర డైరెక్టర్ ఫణి కుమార్ అద్దేపల్లి తెలిపారు.

సిమ్రాన్ కౌర్ హీరోయిన్ గా, నిషితా, సంధ్య, సుమేధ, ప్రత్యేకపాత్రలో వింజమూరి మధు నటిస్తున్నారు. టెక్నికల్ ఎక్స్ లెన్స్ ఈ సినిమాకి హైలెట్ అవుతుందని, త్వరలోనే టైటిల్ అనౌన్స్ చేస్తామని చిత్ర బృందం తెలిపింది. కెమెరా: సునేష్, కొరియోగ్రాఫర్ : మోహన్ కృష్ణ, టెక్నికల్ హెడ్ : నందిని, లైన్ ప్రొడ్యూసర్ : జశ్వంత్, సంగీతం : PK, : ప్రొడ్యూసర్ : B. K. రెడ్డి, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : ఫణి కుమార్ అద్దేపల్లిడు తెలిపారు.

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments