HomeEntertainmentభారతీరాజ ఇకలేరు

భారతీరాజ ఇకలేరు

- Advertisment -

ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు భారతీరాజా (84) జూన్ 10న చెన్నైలో కన్నుమూశారు. వయోభారంతో పాటు కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన మరణం భారతీయ సినీ పరిశ్రమకు తీరని లోటుగా మారింది. గ్రామీణ జీవనాన్ని వెండితెరపై సహజంగా ఆవిష్కరించి, తమిళ సినిమాకు కొత్త దిశ చూపిన దర్శకుడిగా భారతీరాజా చిరస్థాయిగా నిలిచారు. ఎన్నో క్లాసిక్ చిత్రాలతో ఆయన భారతీయ సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు.
“స్టూడియో గోడల మధ్య ఉన్న సినిమాను పల్లె పొలాల మధ్యకు తీసుకెళ్లిన దర్శకుడు భారతీరాజా.”ఆ మహానుభావునికి ఘన నివాళులు.!!

- Advertisment -
RELATED ARTICLES

Most Popular

Recent Comments