HomeEntertainmentనరేంద్రుని పిలుపు స్పూర్తితో

నరేంద్రుని పిలుపు స్పూర్తితో

- Advertisment -

సాధారణ ఎకానమీ ఫ్లైట్‌లో ప్రయాణిస్తూ హైదరాబాద్ లో కల్కి షూటింగ్ సెట్స్‌కు వచ్చిన కమల్ హాసన్. సినిమా పరిశ్రమ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న ఈ సమయంలో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటోంది.
ప్రైవేట్ చార్టర్స్, లగ్జరీ ట్రావెల్స్‌ను పక్కన పెట్టి సాధారణ ఎకానమీ ఫ్లైట్‌లో ప్రయాణిస్తూ హైదరాబాద్ లో కల్కి షూటింగ్ సెట్స్‌కు వచ్చారు.

ఎంత స్టార్ డమ్ ఉన్నప్పటికీ సినిమాపై ప్రేమ, బాధ్యత ముఖ్యమని కమల్ హాసన్ మరోసారి నిరూపించారు. ప్రస్తుతం సినీ పరిశ్రమ కొత్త ఆలోచనల వైపు అడుగులు వేస్తున్న సమయంలో ఆయన తీసుకున్న ఈ నిర్ణయం ఇండస్ట్రీకి ఒక స్ఫూర్తిదాయకమైన సందేశంగా మారింది. పరిశ్రమ కోసం మార్పు మన నుంచే మొదలుకావాలనే కమల్ హాసన్ తీసుకున్న చొరవకు సోషల్ మీడియాలో ప్రశంసలు అందుతున్నాయి. సినిమా రంగంలో జరగబోయే గొప్ప మార్పులకు ఇది తొలి అడుగు కానుంది.

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments