HomeEntertainmentతెలంగాణ ప్రెస్ అకాడమీ అధ్యక్షుడితో తెలుగు ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ భేటి

తెలంగాణ ప్రెస్ అకాడమీ అధ్యక్షుడితో తెలుగు ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ భేటి

- Advertisment -

జర్నలిస్ట్ హౌసింగ్ స్కీమ్ లో ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యులకు తగిన ప్రాధాన్యత కల్పించాలని ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ పాలకమండలి తెలంగాణ ప్రెస్ అకాడమి అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ రెడ్ది గారిని కలిసి వినతి పత్రం సమర్పించటం జరిగింది.
ప్రెస్ అకాడమి అధ్యక్షులు శ్రీనివాస రెడ్ది గారు ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ విన్నపానికి సానుకూలంగా స్పందిస్తూ…
పది సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్థులకు ప్రభుత్వం హౌసింగ్ స్కీమ్ కు అర్హులు అని అన్నారు. తెలుగు ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యులలో ప్రభుత్వ నియమ నిబందనల మేరకు అర్హతలు కలిగిన సినిమా పాత్రికేయులు అందరూ ప్రభుత్వం నిర్ణయించిన ఫార్మట్ లో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్
అద్యక్షులు శ్రీ విరహత్ ఆలీ గార్కి మే 20 వ తేదీ లోపు అభ్యర్ధనలు పంప వలసిందిగా తెలియచేసారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ బత్తుల జెవి ప్రసాద్ రావు, కార్యదర్శి సురేష్ కొండేటి, ఉపాధ్యక్షులు జనార్ధన్ రెడ్ది, యండి అబ్దుల్, జాయింట్ సెక్రటరీ లు శ్రీమతి పర్వీన్, ఆర్ శ్యామ్ కుమార్ కోశాధికారి భరధ్వాజ్ చదలవాడ తదితరులు పాల్గొన్నారు!!

- Advertisment -
RELATED ARTICLES

Most Popular

Recent Comments