HomeEntertainmentవెర్సటైల్ యాక్టర్ రాజా రవీంద్ర లీడ్ రోల్ లో నటిస్తున్న "వైల్డ్" సినిమా ఫస్ట్ లుక్...

వెర్సటైల్ యాక్టర్ రాజా రవీంద్ర లీడ్ రోల్ లో నటిస్తున్న “వైల్డ్” సినిమా ఫస్ట్ లుక్ &మోషన్ పోస్టర్ రిలీజ్,

- Advertisment -

త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న వయోలెంట్ సైకో థ్రిల్లర్ మూవీ*

వెర్సటైల్ యాక్టర్ రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో “వైల్డ్” అనే సినిమా రాబోతోంది. వయోలెంట్ సైకో థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని టాలెంటెడ్ డైరెక్టర్ సాయిరాం దాసరి రూపొందించనున్నారు. ఈ చిత్రాన్ని ఓవా ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై ప్యాషనేట్ ప్రొడ్యూసర్ రవి పీట్ల నిర్మించనున్నారు.

త్వరలో “వైల్డ్” మూవీ లాంఛనంగా ప్రారంభోత్సవం జరుపుకుని రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఈ రోజు ఈ చిత్ర అనౌన్స్ మెంట్ తో పాటు ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. “వైల్డ్” మూవీ మోషన్ పోస్టర్ లో రక్తంతో తడిసిపోయిన వయలెంట్ లుక్ లో రాజా రవీంద్ర కనిపించడం ఆసక్తి కలిగిస్తోంది. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో మేకర్స్ వెల్లడించనున్నారు

నటీనటులు – రాజా రవీంద్ర, తదితరులు

టెక్నికల్ టీమ్
——————–
బ్యానర్స్- ఓవా ఎంటర్ టైన్ మెంట్స్
నిర్మాత – రవి పీట్ల
స్టోరీ , స్క్రీన్ ప్లే ,డైరెక్షన్ – సాయిరాం దాసరి
పీఆర్ఓ – వీరబాబు.బి.

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments