జెసి ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై త్వరలో సెట్స్ కు వెళ్లనున్న చిత్రం “మురవలి”. ఈ చిత్రం ఆదివారం ఉదయం హైదరాబాద్, సనత్ నగర్ లోని 7 టెంపుల్స్ లో ఆత్మీయ అతిధుల సమక్షంలో ముహూర్తం కార్యక్రమం జరుపుకుంది. శతాధిక చిత్ర నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ధీరజ అప్పాజీ ఆత్మీయ అతిధులుగా పాల్గొన్నారు. అతి త్వరలో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. మురళీధర్ రెడ్డి – అను ఏలూరి – పూజా రెడ్డి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సతీష్ పిల్లి, కథ – కథ ,మాటలు – దర్శకత్వం: విజయ్ యర్రంశెట్టి!!“Muravali” Movie Launched –An Eternal Love Story ofMurali & Srivalli Directed by Vijay Yarramsetti

