HomeEntertainment"లిటిల్ హార్ట్స్" చిత్రానికి బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ గా గద్దర్ అవార్డ్ గెల్చుకున్న సాయి మార్తండ్

“లిటిల్ హార్ట్స్” చిత్రానికి బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ గా గద్దర్ అవార్డ్ గెల్చుకున్న సాయి మార్తండ్

- Advertisment -

మౌళి తనూజ్, శివానీ నాగరం జంటగా కొత్త దర్శకుడు సాయి మార్తండ్ “లిటిల్ హార్ట్స్” చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా థియేట్రికల్ గా, ఓటీటీలోనూ మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రానికి ప్రేక్షకుల రివార్డ్స్ తో పాటు అవార్డ్స్ కూడా దక్కుతున్నాయి. తాజాగా ప్రకటించిన గద్దర్ అవార్డ్స్ లో లిటిల్ హార్ట్స్ సినిమాకు బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ గా సాయి మార్తండ్ అవార్డ్ గెల్చుకున్నారు.

చదువుల్లో వెనకబడిన ఓ జంట మధ్య సాగిన ప్రేమ కథను ఆద్యంతం ఎంటర్ టైనింగ్ గా తెరకెక్కించి తన ప్రతిభను చాటుకున్నారు దర్శకుడు సాయి మార్తండ్. లిటిల్ హార్ట్స్ సినిమాకు ఆదిత్య హాసన్ నిర్మాతగా వ్యవహరించారు. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ బన్నీ వాస్ తన బీవీ వర్క్స్, వంశీ నందిపాటి తన వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై వరల్డ్ వైడ్ గ్రాండ్ గా థియేట్రికల్ గా రిలీజ్ చేశారు.

నటీనటులు – మౌళి తనూజ్, శివానీ నాగరం, రాజీవ్ కనకాల, ఎస్ ఎస్ కాంచి, అనిత చౌదరి, సత్య కృష్ణన్, తదితరులు

టెక్నికల్ టీమ్

రచన, దర్శకత్వం – సాయి మార్తండ్
ప్రొడ్యూసర్ – ఆదిత్య హాసన్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
మ్యూజిక్ – సింజిత్ యెర్రమల్లి
సినిమాటోగ్రఫీ – సూర్య బాలాజీ
ఎడిటర్ – శ్రీధర్ సొంపల్లి
ఆర్ట్ డైరెక్టర్ – దివ్య పవన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ – వినోద్ నాగుల, మురళి పున్న
డిస్ట్రిబ్యూషన్ – బన్నీవాస్, వంశీ నందిపాటి
డిస్ట్రిబ్యూషన్ బ్యానర్స్ – బీవీ వర్క్స్, వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments