అంతర్జాతీయ చిల్డ్రన్ డే పురస్కరించుకొని ఘనంగా జరిగిన విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ ‘వర్సెడ్
బ్లూమ్ అవార్డ్స్ ‘
అంతర్జాతీయ చిల్డ్రన్
డే పురస్కరించుకొని ఆదివారం నాడు బంజారా హిల్స్ లోని ప్రసాద్ ఫిల్మ్
లాబ్ లో విభిన్న రంగాలలో ప్రతిభ కలిగిన 23 మంది చిన్నారులను గుర్తించి ఒకరికి ప్రపంచ రికార్డు ga మిగిలిన 22మందికి అవార్డులు అందచేసినట్లు విశ్వగురు వరల్డ్ రికార్డ్స్
సంస్థ ఫౌండర్,సీఈఓ సత్యవోలు
రాంబాబు తెలిపారు. అవార్డ్ గ్రహీతలు: 1.ముదు
విశ్వామిత్ర చౌహాన్, (మొక్కలు పెంపకం లో విశ్వగురు ప్రపంచ రికార్డు)2. దొంతంశెట్టి ధీరజ్, (ప్లే బ్యాక్ సింగర్ ) 3. భాను ప్రకాశ్ అంస (నటన)4. వి. జోషిత,(విలువిద్య) 5. బొండల
యుగంధర్ రెడ్డి (సామాజిక సేవ) 6. ఐత సాయి హాసిని (కూచిపూడి) 7. మన్నూరు కవిత (సామాజిక సేవ)8.ఆద్య నాయుడు (మల్టీ టాలెంట్) 9. అరవి
నాయుడు (మల్టీ టాలెంట్) 10. యుక్త (ఎన్ సి సి ) 11. జి. మధుకర్ ( పెయింటింగ్
) 12. కోట్ల రిత్విక్ రెడ్డి (చిత్ర లేఖనం) 13. యు. నివేదిత
రెడ్డి (మల్టి టాలెంట్) 14. శ్రేష్ట (నటన) 15.నటరాజన్ సాయి తనుజ్ ( క్రికెట్) 16. మృతిక రెడ్డి (ఎన్ సి సి) 17. క్షేత్రజ్ఞ నిమ్మ గడ్డ (మల్టీ టాలెంట్) 18. వరద శ్రీ యాన్వీ
(భగవత్ గీతా శ్లోకాలు) 19. డేగల సత్వర్ష (క్రీకెట్) 20. శివ సాయి అక్షజ్ (పెయింటింగ్) 21. ఎం . అక్షిత ( మల్టి టాలెంట్)22. భగవత్ గీతా శ్లోకాలు 23. సుదీక్ష (ఎలిక్యూషన్)
ఈ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పి. రాజీవ్ రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్, ఇంటెలిజెన్స్ డిపార్ట్ మెంట్, గౌరవ అతిధులుగా ప్రైమ్9 tv సి ఈ ఓ పి.వెంకటేశ్వరరావు, ప్రముఖ ఇండియన్ యాక్టర్ పృధ్వీరాజ్, హీరోయిన్ శ్రీలు, డాక్టర్ సురేందర్ , మిమిక్రీ రమేష్, ప్రైమ్ 9టీవీ సి ఎఫ్ ఓ లక్ష్మీనారాయణ, జి వి ఎస్ కె న్యూట్రాస్యూటికల్ చైర్మన్ కిషోర్ కుమార్,విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ డైరెక్టర్ సత్యవోలు పూజిత పాల్గొన్నారు
అంతర్జాతీయ చిల్డ్రన్ డే పురస్కరించుకొని ఘనంగా జరిగిన విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ ‘వర్సెడ్ బ్లూమ్ అవార్డ్స్ ‘
- Advertisment -
- Advertisment -
