HomeEntertainmentవిచిత్ర ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన దర్శకులు విఎన్. ఆదిత్

విచిత్ర ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన దర్శకులు విఎన్. ఆదిత్

- Advertisment -

విచిత్ర ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన దర్శకులు విఎన్. ఆదిత్య

సిస్ ఫిలిమ్స్ బ్యానర్ పై సైఫైద్దీన్ మాలిక్ దర్శకుడిగా నిర్మాత గా రూపొందించిన “విచిత్ర” సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ దర్శకుల సంఘం అధ్యక్షులు వి.ఎన్ ఆదిత్య చేతుల మీదుగా ఆవిష్కరించారు..

ఈ సందర్బంగా దర్శకుడు మరియు నిర్మాత సైఫైద్దీన్ మాలిక్ మాట్లాడుతూ ..
ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ నమస్కారం,
ముందుగా దర్శకుల సంఘం ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ గెలుపొందిన వి.ఎన్ ఆదిత్య గారికి ముందుగా హృదయ పూర్వక అభినందనలు తెలిపారు, పోస్టర్ రిలీజ్ కు విచ్చేసిన దర్శకులు వి.ఎన్ ఆదిత్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు, మా విచిత్ర సినీమా చాలా బాగా వచ్చింది..వచ్చే నెల ప్రేక్షకుల ముందుకు వస్తుంది..మీ అందరి సపోర్ట్ కావాలని కోరారు.

ప్రముఖ దర్శకులు వి.ఎఎన్ ఆదిత్య మాట్లాడుతూ.. విచిత్ర సినిమా టైటిల్ చాలా ఇంట్రెస్ట్ గా ఉంది..ఇంతకు ముందే ట్రయిలర్ చూసాను చాలా బాగుంది..ధనుంజయ్ రావ్ ఇలపండ లాంటి టెక్నీషియన్ పెట్టుకొని అద్బుతంగా తెరకెక్కించారు.. కడలి రాంబాబు పబ్లిసిటీ ద్వారా ప్రేక్షకులకు దగ్గర అవుతుంది.. తప్పకుండా విచిత్ర పెద్ద హిట్ అవుతోంది.. ఆల్ థ బెస్ట్ టీమ్ తెలిపారు

కో డైరెక్టర్ ధనుంజయ్ రావ్ ఇలపండ మాట్లాడుతూ…
మీడియా మిత్రులకు నమస్కారం..విచిత్ర సినిమా చాలా కొత్తగా ఉంటుంది.. ప్రతి తల్లి గుండెకు హత్తుకునేల ఉంటుంది.. సెన్సర్ మెంబెర్స్ కూడా సినిమా ని మెచ్చుకున్నారు, మే 22 రిలీజ్ అవుతుంది..ప్రేక్షకుల దీవెనలు , మీడియా సపోర్ట్ కావాలని కోరారు

నటీనటులు జ్యోతి అపూర్వజ్, రవి , శ్రేయ తివారి, బేబీ శ్రీ హర్షిణి, రవి ప్రకాష్, సూర్య, ఛత్రపతికి శేఖర్, జబర్దస్త్ ఉద్ధండులు అప్పారావు, త్రినాథ్, సత్తిపండు, బాబీ తదితరులు అద్భుతంగా నటించారు.
టెక్నీషియన్స్ స్టోరీ సీస్ ఫిలిమ్స్
కో డైరెక్టర్: ధనుంజయరావు ఇలపండ. ఎడిటింగ్ :కడిమిశెట్టి లక్ష్మీనారాయణ, సంగీతం: నిజాని అంజన్, పి. ఆర్. ఓ :కడలి రాంబాబు,
నిర్మాత దర్శకత్వం :సైఫుద్దీన్ మాలిక్

- Advertisment -
RELATED ARTICLES

Most Popular

Recent Comments