నందు, అవికా గోర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న మూవీ ‘అగ్లీ స్టోరీ’. ఈ సినిమా నుంచి ‘హే ప్రియతమా’ అనే సాంగ్ రిలీజ్ అయ్యింది. శ్రవణ్ భరద్వాజ్ మ్యూజిక్.. కాలభైరవ సింగింగ్, భాస్కరభట్ల లిరిక్స్ తో ఈ సాంగ్ రూపు దిద్దుకుంది. శివాజీరాజా, రవితేజ మహదాస్యం, ప్రజ్ఞ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని రియా జియా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై జె.ఎస్. సుభాషిణి, కొండా లక్ష్మణ్ నిర్మిస్తున్నారు. రచన, దర్శకత్వం ప్రణవ స్వరూప్!!
ప్రణవ స్వరూప్ అగ్లీ స్టోరీ నుంచి భాస్కరభట్ల గీతం హే ప్రియతమా
