Saturday, May 24, 2025

Top 5 This Week

Related Posts

తమన్నా స్పెషల్ సెంటిమెంట్ సజీవం

అజయ్ దేవగన్ “రైడ్ -2” మొత్తానికి గట్టెక్కింది. నాన్ థియేట్రికల్ రైట్స్ తోనే సేఫ్ అనిపించుకున్న ఈ చిత్రం… ధియేట్రికక్ గా ఇప్పటికే 100 కోట్లు వసూలు చేసింది. మరో 20-30 కోట్లు రాబట్టే అవకాశం ఉంది. ఈ చిత్రంలోనూ తమన్నా స్పెషల్ సాంగ్ చేసింది. “జైలర్, స్త్రీ-2” సినిమాల తర్వాత తమన్నా చేసిన ఐటమ్ సాంగ్… “రైడ్-2” చిత్రం ప్రచారానికి బాగా ఉపయోగపడింది. సినిమా కూడా విజయం తీరం చేరింది కాబట్టి, తమన్నా ఐటమ్ సాంగ్స్ కు మరింత క్రేజ్ ఏర్పడనుంది!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Popular Articles