దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల పట్టిన పిట్ట బ్రిగిడా! తమిళ్, మలయాళంలో గత పదేళ్లుగా నటిస్తోంది! తెలుగులో కూడా పెద్ద కాపు సినిమాతో పరిచయం అయింది! పవి టీచర్ పాత్ర పోషించి పాపులర్ అవడం తో అటు కేరళ, తమిళనాడు లో ఈమెను పవి టీచర్ అనే పిలుస్తారు. నలుపు అయినా కళ గా ఉంటుంది! బాగా నటిస్తుంది! వయసు 34 అయినా అలా కనిపించదు! పార్థిపన్ తో కలసి నటించిన సినిమా తాజా గా విడుదలైంది. పార్థిపన్ ఈ అమ్మాయిని పెళ్ళి చేసుకుంటారనే వదంతులు కూడా వచ్చాయి! వారిద్దరి కెమిస్ట్రీ అలా పండింది! నిన్న ఒక ఇంటర్వ్యూ లో పార్థిపన్ ను ఇదే ప్రశ్న యాంకర్ అడిగితే ఆయన బాంబు పేల్చారు! పెద్ద కాపు సినిమాలో పరిచయమైన శ్రీకాంత్ అడ్డాల కు ఆమె దాసోహం అయ్యిందని, భార్యకు విడాకులు ఇచ్చి త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నారని పార్థిపన్ తెలిపారు. తెలుగు దర్శకులు ఇలా వరస పెట్టారేమిటో! పెళ్లాలను కాదనుకుని హీరోయిన్ల గుప్పెట్లో ఇరుక్కుంటున్నారు!… ఇదీ నిజమో కాదో మిరే తెలుసుకోండి..
