అమీర్ ఖాన్ చిత్రాల్లో “తారే జమీన్ పర్”కు చాలా ప్రత్యేక స్థానం ఉంటుంది. అందుకే ఆ చిత్రం జోనర్ లో ఇంచుమించు అదే పేరుతో రూపొందిన “సితారే జమీన్ పర్” కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ… ప్రాథమిక అంచనాల ప్రకారం.. ఆర్.ఎస్.ప్రసన్న దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అంచనాలను ఎంతమాత్రం అందుకోలోకపోతోంది. దాంతో… “లాల్ సింగ్ చద్దా” తర్వాత అమీర్ ఖాతాలో మరో ఫ్లాప్ పడినట్లయింది. ఈ రెండు చిత్రాలకు అమీర్ ఖాన్ నిర్మాత కూడా కావడం విశేషం!!
