Sunday, June 1, 2025

Top 5 This Week

Related Posts

దీపిక స్థానంలో రష్మిక?

సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రష్మిక నటించిన యానిమల్ ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. అప్పటికే “పుష్ప-1″తో బాలీవుడ్ లో బోణి కొట్టి ఉన్న మందన్నా… “యానిమల్” సాధించిన అసాధారణ విజయంతో… టాప్ హీరోయిన్ స్థానం కొట్టేసింది. ఇక ఆ తర్వాత వచ్చిన “పుష్ప-2, చావా” చిత్రాలు రష్మికను పాన్ ఇండియా స్టార్ గా మార్చేశాయి.

ఈ నేపథ్యంలో… “స్పిరిట్” చిత్రంలో దీపికను వద్దనుకున్న సందీప్… ఆమె స్థానంలో రష్మికను తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. కాల్షీట్స్ కు సంబంధించిన చిక్కులు లేకుంటే… ప్రభాస్ తో జత కట్టే గోల్డెన్ ఛాన్స్ రష్మిక సొంతమయ్యే అవకాశం పుష్కలంగా ఉంది!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Popular Articles