Tuesday, July 1, 2025

Top 5 This Week

Related Posts

సినిమా రంగాన్ని ప్రేమిస్తున్నా-కనక దుర్గారావు పప్పుల

వరలక్ష్మీ పప్పుల సమర్పణలో కనకదుర్గారావు పప్పుల నిర్మాతగా భాను దర్శకత్వంలో సరికొత్త ప్రేమకథతో రాబోతున్న సినిమా “ప్రేమిస్తున్నా”. సాత్విక్ వర్మ, ప్రీతి నేహా హీరో హీరోయిన్లు. ఈ చిత్ర ఫస్ట్ లుక్, ఫస్ట్ సాంగ్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకులు భీమ్స్, దర్శకులు అశోక్.జి, అనుదీప్ కె.వి, భాను బోగవరుపు, కాసర్ల శ్యామ్, తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఐబిఎమ్ మెగా మ్యూజిక్ ఆడియో కంపెనీ ను లాంచ్ చెయ్యడం విశేషం!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Popular Articles