నరేష్ అగస్త్య హీరోగా విపిన్ దర్శకత్వంలో సునేత్ర ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై ఉమా దేవి కోట నిర్మించిన మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా ‘మేఘాలు చెప్పిన ప్రేమ కథ’. రబియా ఖతూన్ కథానాయిక. జూలై 17న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. జస్టిన్ ప్రభాకరన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. రాధిక శరత్‌కుమార్, తనికెళ్ల భరణి, వెంకటేష్ కాకుమాను, విద్యుల్లేఖ, సుమన్, ఆమని, తులసి ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మోహన కృష్ణ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు, తోట తరణి ఆర్ట్ డైరెక్టర్ కాగా మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్!!
మేఘాలు మెచ్చిన మంచి ప్రేమకథ
