సీనియర్ పాత్రికేయుడు ముత్యాల సత్యనారాయణకు మాతృవియోగం.
మూడు దశాబ్దాలుగా సినిమా రంగంతో విడదీయరాని అనుబంధం ఏర్పరచుకున్న సీనియర్ సినీ పాత్రికేయుడు ముత్యాల సత్యనారాయణ మాతృమూర్తి ముత్యాల సుబ్బలక్ష్మి (85) నిన్న రాత్రి 10.30కు (మార్చి 12, శుక్రవారం) స్వర్గస్తులయ్యారు. అంత్యక్రియలు ఈరోజు (మార్చి 13) మధ్యాహ్నం హైదరాబాద్ లోని మహాప్రస్థానంలో నిర్వహిస్తారు. చిన్న కర్మ, పెద్ద కర్మలు… స్వస్థలం రాజమండ్రిలో చేస్తారు.

