నిజానికి ఇప్పటివరకు జాన్వి కపూర్ కి సరైన హిట్ ఒక్కటీ లేదు. అయినా సరే ఆమెకు క్రేజ్ మామూలుగా లేదు. ప్రస్తుతం రామ్ చరణ్ తో “పెద్ది” చేస్తున్న ఈ చిన్నది… అల్లు అర్జున్ సినిమాలోనూ ఎంపికైంది. ఇవి కాకుండా మరో రెండు మూడు భారీ ప్రాజెక్టులు ఈమె గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నాయని సమాచారం!!