Saturday, April 19, 2025

Top 5 This Week

Related Posts

ప్రపంచ కార్మికుల దినోత్సవ కానుకగా



నేచురల్ స్టార్ నాని అప్ కమింగ్ హిట్: ది 3rd కేస్‌. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై ప్రశాంతి తిపిర్నేని, నాని ప్రొడక్షన్స్‌తో కలిసి నిర్మించారు. HIT: ది 3rd కేస్ మే 1న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ వైజాగ్ సంగమ్ థియేటర్ లో భారీగా తరలివచ్చిన అభిమానులు సమక్షంలో లాంచ్ చేశారు!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Popular Articles