Tuesday, July 8, 2025

Top 5 This Week

Related Posts

ఓ అగ్ర కథానాయకుడితోధనరాజ్ తదుపరి దర్శకత్వం?

రామం రాఘవం”తో దర్శకుడిగా తన సత్తా ఘనంగా చాటుకున్న యాక్టర్ టర్నడ్ డైరెక్టర్ ధనరాజ్… ఓ అగ్ర కథానాయకుడితో తన తదుపరి చిత్రం తెరకెక్కించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారని తెలుస్తోంది. ప్రి-ప్రొడక్షన్ పనులు చురుగ్గా జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక సమాచారం త్వరలోనే వెలువడనుంది. ఇందులోనూ ధనరాజ్ నటిస్తాడా లేక దర్శకత్వానికి మాత్రమే పరిమితమవుతాడా అన్నది తెలియాల్సి ఉంది!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Popular Articles