Sunday, June 1, 2025

Top 5 This Week

Related Posts

ఆ షరతులే కొంప ముంచాయి

ప్రభాస్ స్పిరిట్ నుంచి దీపిక ఔట్

“రోజుకు ఆరు గంటలు మాత్రమే షూట్ చేస్తాను. షూటింగ్ డేస్ 100 రోజులు దాటితే… రోజుకు 40 లక్షల చొప్పున చెల్లించాలి” వంటి షరతులు… “స్పిరిట్” చిత్రం నుంచి దీపిక వైదొలిగేలా చేశాయి. సినిమాకు 40 కోట్ల పారితోషికం తీసుకుంటూ… ఈ తొక్కలో షరతులేమిటి? అని మండిపడ్డ సందీప్ రెడ్డి వంగా… దీపికకు “రామ్ రామ్” చెప్పి… ఆమె స్థానంలో మరొకరిని తీసుకునేందుకు డిసైడ్ అయ్యాడని తెలుస్తోంది. మరి ఆ గోల్డెన్ ఛాన్స్ ఎవరు దక్కించుకుంటారో వేచి చూడాలి!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Popular Articles