Sunday, June 1, 2025

Top 5 This Week

Related Posts

బద్మాషులు సాంగ్ లాంచ్చేసిన సారంగపాణి

మహేష్ చింతల, విద్యాసాగర్ కారంపురి, మురళీధర్ గౌడ్, దీక్ష లీడ్ రోల్స్ లో శంకర్ చేగూరి దర్శకత్వంలో రూపొందుతున్న హిలేరియస్ ఎంటర్టైనర్ ‘బద్మాషులు’. తార స్టొరీ టెల్లర్స్ బ్యానర్ పై బి. బాలకృష్ణ, C.రామ శంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా ఫస్ట్ లుక్ మరియు టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుండి జిందగీ బిలాలే సాంగ్ ను హీరో ప్రియదర్శి విడుదల చేశారు!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Popular Articles