భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పు గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం మండలం నుండి సుమారు 13 కిలోమీర్లు దూరంలో గల “మిలిటరీ మాధవరం” గామాన్ని ఆదర్శంగా తీసుకొని శ్రీ ధరణి ఆర్ట్స్ బ్యానర్ పై బాలాజీ ముత్యాల దర్శకత్వంలో వి.ఆర్.ఎమ్. పట్నాయక్ యు ఎస్ ఎన్ పట్నాయక్ నిర్మించిన స్ఫూర్తిదాయక చిత్రం మిస్టర్ సోల్జర్ ఫ్రమ్ మిలిటరీ మాధవరం. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు రెండోవారంలో విడుదలకు సిద్ధమవుతోంది
ఈ చిత్ర నిర్మాణము కొరకు ముఖ్యంగా సహయ సహకారాలు అందించిన మాజీ సైనికుల సంఘం, మరియు మిలిటరీ మాధవరం గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు దర్శకనిర్మాతలు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ చిత్రానికి సంగీతం: మార్కండేయ. పి
DOP : శ్రీరామ్
ఆర్ట్ : విజయకృష్ణ
నటీనటులు : పృధ్యీ రాజు, గోలిసోడా మధు , శ్రీనివాస్ దంపగల, గోపినాధ్, ఓంకార్, శివం కిరణ్, జూ, రాజనాల ఈశ్వర్ శ్రీలు, మధు ప్రియా, స్వప్నశ్రీ,
అదియా, మధుశ్రీ, కనక దుర్గమ్మ
పబ్లిసిటీ డిజైన్స్ : రాంబాబు పోస్టర్ యాడ్స్ పి.ఆర్.వొ: రాంబాబు మీడియా హౌస్
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: బాలాజీ ముత్యాల
నిర్మాతలు: వి.ఆర్.ఎమ్. పట్నాయక్, యు. ఎస్.ఎన్. పట్నాయక్!!
