విక్టరీ వెంకటేష్ పుట్టిన రోజు పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన పట్టణాల్లో ఆంధ్రప్రదేశ్ వెంకటేష్ హెల్పింగ్ హాండ్స్ ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించి.. ఆంధ్రప్రదేశ్ వెంకటేష్ హెల్పింగ్ అండ్ ఆధ్వర్యంలో అభిమానులు ఘనంగా తమ అభిమాన కథానాయకుడి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారని ఆంధ్రప్రదేశ్ హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షుడు పి. చందు తెలియజేశారు!!
ఆంధ్రప్రదేశ్ వెంకటేష్ హెల్పింగ్ హ్యాండ్స్ ఆద్వర్యంలో విక్టరి వెంకటేష్ జన్మదిన వేడుకలు
Date: