Saturday, April 19, 2025

Top 5 This Week

Related Posts

ముగ్గురమ్మాయిలతో

అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న సినిమాలో నటించే హీరోయిన్ల గురించి యమ జోరుగా చర్చ జరుగుతోంది. ఈ చిత్రంలో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు హీరోయిన్లు నటిస్తారని ప్రచారం జరుగుతోంది.. జాన్వి కపూర్, శ్రద్ధా కపూర్ మెయిన్ హీరోయిన్లుగా నటించే ఈ చిత్రంలో సమంత ఓ ముఖ్య పాత్ర పోషించనుందని అంటున్నారు. సన్ పిక్చర్స్ నిర్మించే ఈ చిత్రం త్వరలో సెట్స్ కు వెళ్లనుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించే చిత్రంపై ప్రస్తుతానికి సందిగ్ధం నెలకొని ఉంది. అట్లీ చిత్రం అయ్యేలోపు… వెంకటేష్ తో సినిమా చేసే యోచనలో త్రివిక్రమ్ ఉన్నారని తెలుస్తోంది!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Popular Articles