HomeEntertainmentతెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను మర్యాదపూర్వకంగా కలిసిన మురళీమోహన్

తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను మర్యాదపూర్వకంగా కలిసిన మురళీమోహన్

- Advertisment -

ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డు అందుకున్న నేపథ్యంలో ప్రముఖ నటులు, నిర్మాత మురళీమోహన్ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా శివ ప్రతాప్ శుక్లా మాట్లాడుతూ “నటుడిగా, నిర్మాతగా,విద్యా దాతగా మురళీ మోహన్ గారు చేసిన విశిష్ట సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మశ్రీతో అవార్డుతో సత్కరించటం అభినందనీయం . ఇది ఆయన సుదీర్ఘ ప్రస్థానానికి లభించిన గొప్ప గుర్తింపు, గౌరవం అన్నారు. ఈ మర్యాదపూర్వక భేటీలో తనను సత్కరించిన గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాకు మురళీ మోహన్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ఆత్మీయ సత్కార కార్యక్రమంలో మురళీమోహన్ కోడలు మాగంటి రూప ఆయన ఆత్మీయ మిత్రులు బిఎస్ రావు కూడా పాల్గొన్నారు.

- Advertisment -
RELATED ARTICLES

Most Popular

Recent Comments