HomeEntertainmentకుర్చి తాత ఇకలేడు

కుర్చి తాత ఇకలేడు

- Advertisment -

కుర్చీ మడతపెట్టి’ డైలాగ్‌తో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన ‘కుర్చీ తాత’ (మహ్మద్ పాషా) హఠాన్మరణం చెందారు. ఆయన వాకింగ్‌ చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలి కన్నుమూశారు.నగరంలోని కృష్ణకాంత్ పార్కులో వాకింగ్ చేస్తుండగా గుండెపోటు కారణంగా ఒక్కసారిగా కుప్పకూలారు.

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments